About Us

Value Varma Atreyapuram Pootharekulu

వేల్యూ వర్మ ఆత్రేయపురం పూతరేకులు నూతనముగా తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ న్యూ ఫ్లై ఓవర్ దగ్గర ప్రారంభం చేయడమైనది.

మాది స్వతహాగా ఆత్రేయపురం. గత ఇరవై సంవత్సరాలుగా పూతరేకులు తయారుచేయుచున్నాము.

ఇప్పుడు తాడేపల్లిగూడెం లో ప్రారంభం చేయడమైనది.

మా వద్ద ఆర్గానిక్ బెల్లం మరియు పంచదార, స్వచ్ఛమైన నెయ్యితో అల్ డ్రైఫ్రూట్స్ & అల్ నట్స్ పూతరేకులు తాయారు చేయబడును.

పూతరేకులు Fresh & Hygiene & Homemade తయారుచేయబడును.

మీ ఆర్డర్ పై సప్లై చేయబడును మరియు Holesale గా అమ్మబడును


 


 

CONTACT US

  • Near New Flyover,
    Yagarlapalli,
    Eluru Road,
    Taepalligudem - 534102,
    West Godavari Didtrict, A.P
  • Email: sales@vsnpootharekulu.com
  • +91 98482 44429
  • +91 98482 44249